ఈ పండ్లతో వేసవిలో ఉపశమనం పొందండిలా! 

నారింజ పండ్లలో నీటిశాతం అధికంగా ఉంటుంది. వేసవిలో తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

నీటిశాతం అధికంగా ఉండే పుచ్చకాయను తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. వడదెబ్బ లాంటి ప్రమాదకరమైన సమస్యలు దూరం అవుతాయి.

వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. 

వేసవిలో ఎక్కువగా దొరికే మామిపండ్లను తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది. 

బొప్పాయిలో అధికంగా వాటర్ కంటెంట్ ఉంటుంది. వేసవిలో ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. 

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఇవి శరీరానికి మేలు చేస్తాయి. 

కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తినిస్తాయి.