ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచే ఆహారాలివే
నిమ్మరసం రోగ నిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది
రక్తప్రసరణ మెరుగ్గా జరగడానికి యాపిల్స్ ఉపయోగపడతాయి.
శరీరంలోని చెడు వ్యర్థాలను ద్రాక్ష తొలగిస్తుంది.
హైడ్రేటింగ్ పవర్, జుట్టు, చర్మ సౌందర్యానికి దోసకాయలు సహాయపడతాయి.
పైనాపిల్స్ అలర్జీలు, శ్వాస సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.
జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడానికి బొప్పాయి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.