మంచి నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి

చక్కగా నిద్రపోవాలంటే పడుకునే గంట ముందు మొబైల్, టీవీకి దూరంగా ఉండాలి.

రాత్రిపూట టీ, కాఫీ, శీతల పానీయాలకు దూరంగా ఉండండి.

మంచి నిద్రకోసం రోజూ ఒకే సమయపాలన పాటించండి.

అనవసరమైన విషయాలు గురించి ఎక్కువగా ఆలోచించవద్దు.

మద్యం, ధూమపానం వంటివాటికి దూరంగా ఉంటే మంచి నిద్ర పడుతుంది.

నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

యోగా, మెడిటేషన్ వంటి ఒత్తిడిని తగ్గించడంతో సహాయపడతాయి.