రూ.10 నోటు కలర్‌‌తో మణిపురి చీర

రూ.20 నోటు కలర్‌తో మంగళగిరి కాటన్

రూ.50 నోటు కలర్‌తో జమ్దానీ చీర

రూ.100 నోటు కలర్‌తో సంబల్ పురి ఇకత్ చీర

రూ.200 నోటు రంగుతో ఆరెంజ్ కలర్ కాటన్ చీర

రూ.500 నోటు కలర్‌తో దక్షిణ కాటన్ చీర