చలికాలంలో పిల్లలకు ఇవి తినిపించండి?
బెల్లాన్ని పిల్లలకు తినిపించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
విటమిన్-ఎ ఎక్కువగా ఉండే క్యారెట్లను చలికాలంలో పిల్లలకు తినిపించడం చాలా మంచిది.
పాలలో పసుపు కలిపి పిల్లలకు తాగించడం వల్ల శీతాకాలంలో అనారోగ్య సమస్యల దరిచేరవు.
శీతాకాలంలో ఎక్కువగా లభించే ఊసిరిని పిల్లలకు తినిపించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పిల్లలకు ఈ కాలంలో కూరగాయలతో చేసిన సూప్ తాగించడం వల్ల బాడీకి వెచ్చదనం కలుగుతుంది.
స్వీట్ పొటాటోను కూడా రోజూ పిల్లలను తినిపించడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది.
చియా సిడ్స్, అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్ వంటివి కూడా పిల్లలకు తినిపించండి.
బ్రకోలిని ఉడికించి లేదా స్టీమ్ చేసి పిల్లలకు రోజుకొకసారైన ఇవ్వాలి.