ఫ్యాట్ కరిగించే పదార్థాలివే!

నెయ్యి, వెన్న వంటి వాటిని ఆహారంలో చేర్చుకుంటే తొందరగా కొవ్వు తగ్గుతుంది. 

ఫైబర్ ఎక్కువగా ఉండే ద్రాక్షను తింటే పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. దీనివల్ల ఆకలిని ఎక్కువసేపు తట్టుకోగలరు.

నీటి శాతం ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే కీరదోసను తింటే బరువు తగ్గుతారు.

బ్రేక్ ఫాస్ట్, స్నాక్‌గా చియా సీడ్స్‌ను తింటే తొందరగా సన్నబడతారు.

ఎక్కువ పోషకాలు ఉండే కాలేను నేరుగా లేదా జ్యూస్‌లా చేసి తీసుకుంటే స్లిమ్‌గా ఉంటారు. 

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, రాస్‌బెర్రీలను పెరుగుతో కలిపి సలాడ్‌లా తీసుకుంటే ఫిట్‌గా ఉంటారు. 

స్వీట్స్‌కు దూరంగా ఉంటే బరువు తగ్గుతారు.

అధిక పోషకాలు ఉండే అవకాడోను తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.