కలబందతో అందం పెంచుకోండిలా!
కలబందను చర్మానికి రోజూ అప్లై చేస్తే పిగ్మెంటేషన్ తగ్గుతుంది.
తేనె, దాల్చినచెక్క పొడిని అలోవెరా జెల్‌లో కలిపి ముఖానికి అప్లై చేస్తే చర్మం అందంగా మెరుస్తుంది.
ఫేస్ వాష్ చేసుకుని రాత్రి ముఖానికి అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి.
కలబంద జెల్‌లో నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే నల్లమచ్చలు తగ్గుతాయి.
కొబ్బరినూనెలో కలబంద, చక్కెర కలిపి ముఖానికి అప్లై చేసిన చర్మం గ్లోగా ఉంటుంది.
కలబంద చర్మానికి అప్లై చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు రావు.
కలబంద వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది.