టీతో ఈ పదార్థాలు తింటున్నారా?

చాలామంది టీ తాగుతుంటారు. అయితే వీటితో కొన్ని పదార్థాలను తింటారు. అయితే టీతో ఈ పదార్థాలు తినవద్దు.

సాయంత్రం సమయంలో టీ తాగుతూ కొందరు పకోడి తింటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

కొందరు టీలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు. నిమ్మలోని సిట్రిక్ టీ రుచిని పొగొడుతుంది.

టీ తాగేటప్పుడు పసుపుతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం బెటర్.

టీ తాగే ముందు లేదా తాగుతున్నప్పుడు చల్లటి పానీయాలకు దూరంగా ఉండాలి. లేకపోతే అజీర్ణం, వికారం వచ్చే ప్రమాదం ఉంది.

టీ తాగే ముందు ఆకుపచ్చ కూరగాయలతో చేసిన వంటలు తినవద్దు.

అలాగే స్వీట్స్ లేదా కేక్స్ వంటివి కూడా తినకూడదు.

టీ తాగేటప్పుడు పండ్లు అసలు తినకూడదు. తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.