చైనీస్ ఫుడ్ తింటున్నారా? అయితే జాగ్రత్త!

చాలామంది ఎక్కువగా చైనీస్ ఫుడ్ ఇష్టంగా తింటుంటారు. 

ఎక్కువగా చైనీస్ ఫుడ్ తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

ఇందులో నూనె ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తికి కారణం అవుతుంది. 

ఈ నూనె వల్ల గ్యాస్ట్రిక్ సమస్య కూడా అధికం అవుతుంది. 

చైనీస్ ఫుడ్ తరచుగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. 

ఈ ఫుడ్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయి. 

కొంతమందికి హృదయ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.

చైనీస్ ఫుడ్ వల్ల కడుపు ఉబ్బరం సమస్య కూడా వస్తుంది.