నీరసం తగ్గాలంటే ఇవి తినండి 

వేసవిలో చాలామందికి నీరసం ఉంటుంది. ఈ నీరసం పోవాలంటే ఈ పదార్థాలు తినండి.

నీరసం తగ్గాలంటే ఇవి తినండి

ఓట్ మీల్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరసాన్ని తగ్గిస్తాయి. 

మితంగా కాఫీ తాగితే నీరసం దూరం అవుతుంది. ఎక్కువగా తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. 

డార్క్ చాక్లెట్‌లు తినడం వల్ల నీరసం తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.

నీరసం పోవాలంటే సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి. 

పోషకాలు ఎక్కువగా ఉండే పాలకూర, తోటకూర వంటివి తీసుకుంటే నీరసం పోతుంది.