ప్లేట్లెట్ కౌంట్ పెరగాలంటే ఇవి తినండి
ఎంత ఆరోగ్యంగా ఉన్నా కొందరికి సడెన్‌గా ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది. మరి వీటి కౌంట్ పెరగాలంటే ఇలా చేయండి.
బొప్పాయి తినడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ తొందరగా పెరుగుతుంది. ఇది రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పాలకూరలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ప్లేట్లెట్ ఉత్పత్తిని పెంచుతాయి.
విటమిన్ ఏ ఎక్కువగా ఉండే గుమ్మడికాయ గింజలను తినడం వల్ల కూడా వీటి కౌంట్ పెరుగుతుంది.
బీట్రూట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచుతాయి.
దానిమ్మ తినడం వల్ల కూడా ప్లేట్లెట్ కౌంట్ తొందరగా పెరుగుతుంది.