వైట్ రైస్‌కి బదులుగా ఇవి తినండి
వైట్‌రైస్‌కు బదులు బ్రకోలీ రైస్ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
క్వినోవాను కూడా రైస్‌కి బదులు తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్‌లో ఎక్కువ ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి.
కాలీఫ్లవర్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువును అదుపులో ఉంచుతుంది.
బార్లీలో కూడా ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
వైట్‌రైస్‌కి బదులు ఓట్స్, తృణధాన్యాలు తీసుకోవడం ఉత్తమం.