చర్మం పొడి బారుతుందా?అయితే ఈ చిట్కాలు పాటించండి
స్నానం చేసే ముందు చర్మానికి ఆయిల్ మసాజ్ చేయడం వల్ల
పొడిబారదు.
చర్మానికి తేమను అందించే గ్లిజరిన్, తేనెను స్కిన్‌కి అప్లై చేయాలి.
విటమిన్-సి ఎక్కువగా ఉండే పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి.
బాగా వేడిన ఉండే నీరు కాకుండా గోరువెచ్చని నీళ్లు స్నానం చేయాలి.
స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
దాహం వేయకపోయిన నీళ్లు తాగాలి.
బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ తప్పనిసరి.
పెట్రోలియం జెల్లీ ప్రొడక్ట్స్ వాడటం మంచింది.