వేసవిలో నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే?

వేసవిలో నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెలో మంట వస్తుంది. 

నిమ్మరసం అధికంగా తాగితే మూత్రం వస్తుంది. ఈక్రమంలో బాడీలోని ఎలక్ట్రోలైట్లు, సోడియం ఖనిజాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. 

నిమ్మరసంలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని ఐరన్ స్థాయిల్ని అధికంగా పెంచి అంతర్గత అవయవాలు దెబ్బతినేలా చేస్తాయి. 

వీటిలో ఉండే సిట్రిస్ యాసిడ్ శరీరంలో స్పటికాల రూపంలో పేరుకుపోతుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. 

నిమ్మరసంలోని ఆమ్లతత్వం ఎముకల్ని బలహీనం చేస్తాయి. 

దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. 

టాన్సిల్స్ సమస్య ఉన్నవాళ్లు నిమ్మరసానికి దూరంగా ఉండాలి. 

నిమ్మలోని ఆమ్ల గుణం దంతాలపై ఎనామిల్ పొరను కరిగిస్తుంది. దీంతో దంత సమస్యలు వస్తాయి.