చల్లటి నీరు త్రాగడం వల్ల ఆరోగ్యపరమైన అనేక సమస్యలు తలెత్తుతాయి.

కూల్ వాటర్ తాగితే జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి.

గ్యాస్ట్రిక్ , జలుబు, మానసికపరమైన ఒత్తిడి వంటి సమస్యలు కూల్ వాటర్ తాగితే ఉత్పన్నం అవుతాయి.

మరింత కూల్ వాటర్ తాగే వారికి మైగ్రేన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.

చల్లని నీరు అతిగా తాగడం వల్ల శరీరంలో కొవ్వులు అధికంగా పెరుగుతాయి.

కూల్ వాటర్ తాగితే శ్లేష్మం గట్టిపడటం, శ్వాసకోశ ఇబ్బంది, తలనొప్పి సమస్య వస్తుంది.