ప్రెగ్నెన్సీలో ఈ జ్యూస్‌లు తాగాల్సిందే!

స్ట్రాబెర్రీ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షలను తగ్గిస్తాయి.

బీట్‌రూట్‌లో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణుల శక్తి స్థాయిలను పెంచుతుంది.

గర్భిణులు దానిమ్మ రసం తాగడం వల్ల మలబద్దకం సమస్య దూరం అవుతుంది.

రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శిశువు ఎముకలు దృఢంగా మారుతాయి.

జామ రసాన్ని ప్రెగ్నెన్సీలో తాగితో రక్తపోటు కంట్రోల్ అవుతుంది.

విటమిన్స్ ఉండే నారింజ రసాన్ని గర్భిణులు రోజూ తాగడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

ప్రెగ్నెన్సీలో నిమ్మరసం తాగితే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే యాపిల్ జ్యూస్‌ను తాగడం వల్ల గర్భిణులు ఆరోగ్యంగా ఉంటారు.