ప్రెగ్నెన్సీలో ఈ తప్పులు చేయవద్దు

గర్భిణులు అతిగా తినకూడదు. 

ప్రెగ్నెన్సీలో ఎక్కువ సేపు నిద్రపోవాలి. దీనివల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామాలు ఇలాంటి సమయాల్లో చేయాలి.

గర్భవతిగా ఉన్నప్పుడు ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

మద్యం, ధూమపానం వంటివి సేవించకూడదు.

ఇలాంటి సమయాల్లో సొంత మెడిసిన్ తీసుకోకుండా తరచుగా వైద్యుడిని సంప్రదించాలి.

ఒత్తిడికి గురికాకుండా యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి.