వేసవిలో ఇవి తినవద్దు! 

వేసవిలో కాఫీ ఎక్కువగా సేవిస్తే బాడీ డీహైడ్రేట్ అయి.. వేడి పెరుగుతుంది. 

సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండే పచ్చళ్లను తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

డ్రైఫూట్స్ ఎక్కువగా తినడం వల్ల ఈకాలంటో చెమట ఎక్కువగా వస్తుంది. 

సోడియం ఎక్కువగా ఉండే కార్బోనేటెడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.

స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది.

బర్గర్లు, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. 

వేసవిలో ఉప్పు ఎక్కువగా తినకూడదు. ఇవి శరీరంలో నీటి స్థాయిలను తగ్గిస్తుంది.

ఆల్కహాల్ తాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది.