టీతో ఇవి తీసుకోవద్దు!

మైండ్ రిఫ్రెష్ కోసం చాలామంది టీ తాగుతుంటారు. అయితే వీటితో కొందరు కొన్ని స్నాక్స్ తింటారు. కానీ ఈ పదార్థాలు టీతో తినకూడదు.

టీతో కలిపి పెరుగు, యోగర్ట్ వంటివి తీసుకోకూడదు. వీటివల్ల వివిధ సమస్యలు వస్తాయి.

పసుపును టీతో కలిపి తీసుకుంటే దాని ప్రయోజనాలు శరీరానికి అందవు. 

డ్రై ఫ్రూట్స్‌ను కాఫీ లేదా టీతో కలిపి తీసుకోకూడదు.

టీతో నూనెలో వేయించిన పకోడి వంటివి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

ఐస్‌క్రీమ్ వంటివి కూడా టీతో తీసుకోకూడదు.

టీతో ఆకుకూరలను తీసుకోవడం వల్ల.. ఐరన్ లోపం సమస్య వస్తుంది. 

చేపలు వంటివి టీతో తీసుకోకూడదు. వీటివల్ల జీర్ణ సమస్యలు అధికం అవుతాయి. 

కొన్ని రకాల టీలతో నిమ్మకాయను కలిపి తీసుకోకూడదు.