చలికాలంలో కేక్‌లు, తియ్యటి పదార్ధాలు, పండ్ల రసాలు, శీతల పానీయాలు తీసుకోవద్దు.

చల్లని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

వేపుడులు, ఆయిల్స్ ఫుడ్స్ వంటి ఆహారాలు తినకపోవడం మంచిది.

చలికాలంలో పాలు, షేక్స్, స్మూతీస్ వంటి చల్లని పాల ఉత్పత్తులను తీసుకోకుండా ఉండటమే మంచిది.

గుడ్లు, పుట్టగొడుగులు, టమాటోలు, ఎండిన పండ్లు, పెరుగు తీసుకోవడం తగ్గిస్తే మంచి ఫలితాలుంటాయి.