పరిగడుపున వీటిని అస్సలు తినొద్దు
కేకులు, చక్కెరతో చేసిన ఆహారపదార్థాలు తినకూడదు
పరిగడుపున తియ్యటి వస్తువులు తినడం వల్ల అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం
సిట్రస్‌పండ్లను కూడా తీసుకోకూడదు
ఇవి తీసుకోవడం వల్ల అల్సర్, గ్యాస్ సంబంధిత సమస్యలు రావచ్చు
సోడా, కూల్‌డ్రింక్స్‌ను ఉదయం పూట తీసుకోకూడదు.
టమాటాలను కూడా పరిగడుపున తినకూడదు
నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు
ఉదయం ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు