పిల్లలు ఎత్తు పెరగాలంటే?

పిల్లలకు రోజు పాలు ఇవ్వాలి. ఇందులో కాల్షియం కంటెంట్ ఎముకలను దృఢంగా ఉంచుతాయి.

గుడ్లులో అన్నిరకాల విటమిన్లు ఉంటాయి. ఇవి పిల్లలు హైట్ పెరిగేందుకు ఉపయోగపడతాయి.

పోషకాలు ఉండే ఆకుకూరలను పిల్లలకు తినిపిస్తే తొందరగా హైట్ పెరుగుతారు.

నట్స్, సీడ్స్ వంటివి పిల్లలు తినడం వల్ల పిల్లల్లో పెరుగుదల ఉంటుంది.

లీన్ ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల పిల్లలు ఎదుగుతారు.

ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలను పిల్లలకు తినిపిస్తే తొందరగా పొడవు పెరుగుతారు.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీస్ తినడం వల్ల చిన్నారులు హైట్ పెరుగుతారు.

సిట్రస్ పండ్లు తినడం వల్ల పిల్లలు ఎత్తు పెరుగుతారు.