ఈ చిట్కాలతో ఒత్తిడి మాయం

ఒత్తిడి నుంచి బయటపడటానికి మెలోడీ పాటలు వింటే ఉపశమనం పొందుతారు.

ఒత్తిడిని తగ్గించడంలో స్ట్రెస్ బాల్ సాయపడుతుంది. 

టెన్షన్‌గా ఉన్నప్పుడు దీర్ఘశ్వాస తీసుకుంటే ఏకాగ్రత పెరిగి ఒత్తిడి తగ్గుతుంది.

పెంపుడు జంతువులతో కాసేపు సరదాగా గడిపిన ఒత్తిడి తగ్గుతుంది.

రోజూ కొద్దిసేపు వాకింగ్ చేస్తే ఒత్తిడి తగ్గడంతో పాటు బాడీ, బ్రెయిన్ రిలాక్స్ అవుతాయి.

కొందరు హాయిగా నవ్వకుండా బాధపడుతుంటారు. రోజులో కాసేపు నవ్వితే ఒత్తిడి మాయం అవుతుంది.

చాక్లెట్‌లు తినడం వల్ల ఎండార్పిన్లు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఇవి ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి.