దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు సినిమాలో అదరగొట్టింది.

హుషారు సినిమాలో దక్ష నాగర్కర్ నటనతో పాటు అదిరిపోయే అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది.

అందంలో ఎవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం రావట్లేదు.

బంగార్రాజు సినిమాలో చైతుతో ఆడిపాడిన దక్ష

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దక్ష తాజాగా కొన్ని పిక్స్‌ను పంచుకుంది.

ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.