చలికాలంలో చల్లని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

చలికాలంలో పాలు, షేక్స్, స్మూతీస్ వంటివి తగ్గించండి

చల్లని పానీయాలు, తీపి పండ్ల  రసాలు తాగితే అధిక స్థాయిలో శరీరం ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేస్తుంది.

చల్లటి వాతావరణంలో పండ్ల రసాలు తాగితే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చల్లని పండ్ల రసాలు తాగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి.