మత్తెక్కించే పోజుల్లో ఛత్రపతి హీరోయిన్
ముంబయిలో జన్మించిన నుష్రత్ భరుచ్చా
తన ఇన్ స్టాలో ఫొటో షూట్ చిత్రాలు పోస్ట్
చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్లు
2006లో జై సంతోషి మా చిత్రంతో ఫస్ట్ ఎంట్రీ
తర్వాత పలు హిందీ చిత్రాల్లో యాక్టింగ్
ఈ నటి ప్రస్తుతం చిచ్చోరో2, హిందీ చత్రపతి మూవీల్లో యాక్టింగ్