డిప్రెషన్‌కు కారణాలివే!

డిప్రెషన్‌లో ఉన్నవాళ్లు అందరితో కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

నిద్రలేమి వల్ల మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఇది డిప్రెషన్‌కి దారితీస్తుంది.

ఫ్రైడ్ ఫుడ్స్, సోడియం, చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల డిప్రెషన్‌కు లోనవుతారు.

వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ వంటివి చేయకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి డిప్రెషన్‌కి వెళ్లిపోతారు.

స్క్రీన్ టైం ఎక్కువగా ఉపయోగిస్తే ఒత్తిడి స్థాయిలు పెరిగి డిప్రెషన్‌కి దారితీస్తుంది.

బాధ పెట్టే అంశాల గురించి ఎక్కువసేపు ఆలోచించకుండా సంతోషంగా ఉండాలి.