బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి.

సిగరెట్, బీడీ, హుక్కా, గంజాయి వంటివాటిని త్వరగా మానేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఖాయం.

కొలెస్ట్రాల్, సోడియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వ్యాయామం చేయని వారిలో స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదోక వ్యాయామాన్ని రోజూ అలవాటు చేసుకోండి.

మితిమీరిన ఆల్కాహాల్ తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. మద్యపానం మానేస్తే ఆరోగ్యంగా ఉంటారు.

ఒత్తిడితో ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి.

నీరు తక్కువగా తాగితే డీహైడ్రేషన్‌కు గురై బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువవుతుంది.