వాము నీరుతో ప్రయోజనాలు!

వామునీరు వల్ల జీర్ణసమస్యలు తగ్గుతాయి.

అలాగే అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకం సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గుండెల్లో మంట తగ్గించడంతో సాయపడుతుంది.

ఈ నీరు ఆస్తమా, బ్రోన్కైటిస్, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

జీవక్రియను మెరుగుపరుస్తుంది.

నెలసరిలో వచ్చిన నొప్పుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

రోగనిరోధకశక్తిని పెంచడంలో సాయపడుతుంది.

మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది.