ఐస్ క్యూబ్స్‌తో కలిగే లాభాలివే!

ఐస్ క్యూబ్స్‌ను చర్మంపై మసాజ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. 

క్యూబ్స్‌ను రబ్ చేయడం వల్ల ముఖంపై వాపు తగ్గుతుంది. 

రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. 

శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తాయి. 

వీటిని ఉపయోగించడం వల్ల సన్‌బర్న్ తగ్గుతుంది. 

ఓపెన్‌ఫోర్స్ సమస్య దూరం అవుతుంది. 

ఐస్ క్యూబ్స్ వల్ల చర్మం బిగుతుగా మారి మెరుస్తుంది. 

వీటివల్ల చర్మంపై ఆయిల్ తగ్గుతుంది. 

కంటి దగ్గర దురద, కళ్ల మంటను తగ్గిస్తాయి.