ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే అద్భుత ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.
కడుపు సమస్యలను జీరా వాటర్ అదుపు చేస్తుంది.
జీర్ణ వ్యవస్థను జీలకర్ర నీరు బలోపేతం చేస్తుంది.
జీలకర్ర నీటి వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
జీరా వాటర్ తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది.
రక్త ప్రసరణ వ్యవస్థను జీరా వాటర్ బలోపేతం చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచడానికి జీలకర్ర నీరు సహాయపడుతుంది.
శరీరంలో కొవ్వు నిల్వలను నిరోధించడానికి జీలకర్ర నీరు సాయపడుతుంది.