శరీరంలోని ఎన్నో వ్యాధులకు కారణమైన మలినాలకు చెక్ పెట్టడంలో గోమూత్రం ఉపయోగపడుతుంది.
గోమూత్రాన్ని ఆయుర్వేదంతో పాటు ఔషధాల తయారీలో కూడా వినియోగిస్తారు.
గోమూత్రం వల్ల ఉదర సంబంధ సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
శరీర కణాల్లోని దెబ్బతిన్న డీఎన్‌ఏను రక్షించడంలో గోమూత్రం ఉపయోగపడుతుంది.
గోమూత్రం ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.