కొబ్బరి నీళ్లు తాగితే కలిగే లాభాలివే
ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.
కొబ్బరి నీళ్లు దాహం తీర్చడంతో పాటు డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది.
కొబ్బరి నీళ్లలో ఉండే సోడియం, పొటాషియం షుగర్ పేషేంట్స్ కు మేలు చేస్తాయి.
కొబ్బరి నీళ్లు వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు రాకుండా తోడ్పడతాయి.
కొబ్బరి నీళ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ లో వుంచుతాయి.
షుగర్ పేషేంట్స్ కొబ్బరి నీళ్లు తాగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
నీరసంగా, అలసటగా అనిపించినపుడు ఒక కొబ్బరిబొండాం తాగితే తక్షణమే శక్తి లభిస్తుంది.