ఎక్కువ మోతాదులో బీరు తీసుకోవడం వల్ల శరీరానికి నష్టమే

తగిన మోతాదులో బీరును తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

బీరు తాగేవారిలో కిడ్నీల్లో చిన్నసైజు రాళ్లు సైతం కరుగుతాయని తేలింది.

బీరు తాగితే ఎముకలు ధృడంగా అవుతాయని టఫ్ట్స్ యూనివర్సిటి వెల్లడించింది.

బీర్ తాగితే జ్ఞాపకశక్తి బాగుంటుందని రష్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

బీర్ తాగితే ఒత్తిడి తగ్గుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు.