వేడి నీటితో స్నానం చేస్తే బోలెడన్నీ లాభాలు
వ్యాయామం చేసి అలసిపోతే వేడినీటితో స్నానం చేస్తే కండరాలు రిలాక్స్ అవుతాయి.
వేడి నీటి స్నానం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి చురుకుగా ఉంటారు.
రక్తప్రసరణ మెరుగపడటంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
సైనస్ సమస్య ఉన్నవాళ్లు
వేడినీటితో స్నానం చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడుతుంది.
అధిక వేడి నీరు కంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చర్మం శుభ్రంగా ఉంటుంది.
వేడినీటితో స్నానం చేసి నిద్రపోతే మంచి నిద్ర పడుతుంది.
ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే వేడినీటితో స్నానం చేయాలి.