వర్షాకాలంలో ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

వర్షాకాలంలో బచ్చలికూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి ఆకుకూరలకు దూరంగా ఉండాలి.

వర్షాల సమయంలో ఆకుకూరలు తింటే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పాటు జీర్ణ సమస్యలు అధికం అవుతాయి. 

వర్షాల కురుస్తుంటే దుంపజాతి కూరగాయలకు దూరంగా ఉండాలి.

వర్షాల కారణంగా పుట్టే పుట్టగొడుగుల్లో సూక్ష్మక్రిములు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవద్దు.

మొలకెత్తిన గింజలను కూడా వర్షాకాలంలో తినకూడదు. వీటివల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. 

గ్రీన్ బఠానీ వర్షాకాలంలో తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. 

వంకాయ తింటే అలెర్జీ, దగ్గు, జలుబు సమస్యలు అధికం అవుతాయి. 

క్యాప్సికమ్ ఎక్కువగా తినడం వల్ల వాంతులు, వికారం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. 

నీటి మోతాదు అధికంగా ఉండే సొరకాయను కూడా తీసుకోకూడదు.