ఒత్తిడి పెరగకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే!
అధిక మోతాదులో చక్కెర ఉండే సోడాను తాగకూడదు. దీనివల్ల ఆందోళన, ఒత్తిడి ఎక్కువ అవుతుంది.
కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంది.
వేయించిన ఆహారాలను అధికంగా తీసుకుంటే ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి.
వైట్ బ్రెడ్‌ను ఎక్కువగా తినడం వల్ల జీర్ణసమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వస్తాయి.
ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్‌ను ఉపయోగించిన ఒత్తిడి పెరుగుతుంది.
ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్‌ను ఉపయోగించిన ఒత్తిడి పెరుగుతుంది.
ఫాస్ట్‌ఫుడ్‌ను అధికంగా తీసుకున్న స్ట్రెస్ లెవల్స్ పెరుగుతాయి.
ఆల్కహాల్ తాగడంతో మానసిక సమస్యలు అధికం అవుతాయి.