థాయ్‌లాండ్‌లో భర్తతో కలిసి అనసూయ షికారు

వైట్ టాప్, షర్ట్ ధరించి.. గాగుల్స్‌ పెట్టి అనసూయ హోయలు

సాగరతీరాన కైపెక్కించే చూపులతో ముద్దుగుమ్మ

భర్త భరద్వాజ్‌తో కలిసి క్యూట్ సెల్ఫీ

బ్యాక్ చూపిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోన్న అందాల భామ