పుట్టగొడుగులు ఆరోగ్యానికి దివ్యౌషధంగా పని చేస్తాయి.

పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

శరీరాన్ని అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి పుట్టగొడుగులు కాపాడతాయి.

పుట్టగొడుగుల వల్ల  హృదయ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం మొదలైన పొట్ట సమస్యలు దూరమవుతాయి.

పుట్టగొడుగుల వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు పుట్టగొడుగులను రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.

పుట్టగొడుగుల వినియోగం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శరీరానికి పుట్టగొడుగులు యాంటీబయాటిక్‌గా పని చేస్తాయి.