బెండకాయలో ప్రొటీన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.
డయాబెటిక్ పేషెంట్లకు బెండకాయలు మంచి ఆహారం.
బెండకాయలు తింటే జీర్ణ సంబంధిత సమస్య ఉండదు.
బెండకాయలు రక్తంలోని చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా నిరోధిస్తాయి.
బెండకాయలో క్యాలరీలు కూడా తక్కువగా ఉండటంతో షుగర్ పేషెంట్ల బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.