ఉసిరి రసం తీసుకోవడం వల్ల ఎక్కువకాలం యవ్వనంగా ఉండగలుగుతారు.
ఉసిరి రసం రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలు కలిగి ఉంటుంది.
ఉసిరి చర్మాన్ని మచ్చలు, మొటిమలు, ముడతల నుండి కాపాడుతుంది.
ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
తలలో చుండ్రు, దురదను ఉసిరి రసం తగ్గిస్తుంది.