బోర్లా పడుకోవడం వల్ల గురక సమస్య తగ్గుతుంది.
మెడనొప్పి ఉన్నవారు బోర్లా పడుకుంటే మెడనొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
బోర్లా పడుకోవడం ద్వారా తిమ్మిర్ల సమస్య తగ్గుతుంది.
బోర్లా పడుకుంటే నడుము నొప్పి సమస్యల నుంచి రిలీఫ్ పొందవచ్చు.
బోర్లా పడుకోవడం వల్ల కొండ నాలుక నిలకడగా ఉంటుంది. దానివల్ల శ్వాస సక్రమంగా తీసుకోగలుగుతాం.