చింతపండులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

100 గ్రాముల చింతపండులో 3 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 70 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

చింతపండు తీసుకుంటే పేగులో హెల్దీ బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది.

చింతపండు వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది.

షుగర్‌ని కంట్రోల్ చేయడానికి, లివర్ సమస్యల్ని తగ్గించేందుకు చింతపండు సాయపడుతుంది.

చింతపండు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.