కూరల్లో వంకాయను 'రాజు'గా పిలుస్తారు.
వంకాయతో రుచి మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
వంకాయను ఆహారంలో భాగం చేసుకుంటే రక్త హీనత, గుండె జబ్బులు, డయాబెటీస్, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
వంకాయలో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ వంటివి ఉన్నాయి.
మంచి కొలెస్ట్రాల్, క్యాలరీస్ వంటి పోషకాలు వంకాయలో పుష్కలంగా ఉన్నాయి.
గుండె జబ్బులు రాకుండా, రక్త పోటును అదుపులో ఉంచడంలో వంకాయ సాయపడుతుంది.
వంకాయలోని ఫైబర్ వల్ల జీవక్రియ మెరుగ్గా ఉంటుంది.
వంకాయ తీసుకోవడం ద్వారా మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి.