ఇప్పుడు అంతా నాటు నాటు సాంగ్ ఫీవర్ ఉంది.

ఈ పాటకు అలియా అదిరిపోయే స్టెప్పులు వేసింది

4 నెలల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది

ఆ తర్వాత స్టెప్పులేయడం ఇదే మొదటిసారి.

అలియా భట్ ఇటీవలే దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందారు.

బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘జీ సినిమా అవార్డుల’ ప్రదానోత్సవం జరిగింది

ఈ కార్యక్రమంలో ఆమె నాటు నాటు పాటకు డ్యాన్స్ తో అదరగొట్టింది.

ఈ ప్రోగ్రాంలో అలియా డ్యాన్స్ తో పాటు చీరకట్టులో కనిపించి కట్టిపడేసింది

నెలల క్రితమే పాపకు జన్మనిచ్చింది. అంతలోనే ఎంత గ్రేస్‌తో డ్యాన్స్‌ చేస్తుందో