సాక్సులు వేసుకుని నిద్రపోవటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
సాక్సు ధరించి పడుకుంటే రక్త ప్రసరణ దెబ్బ తింటుంది.
సాక్సులతో పడుకుంటే కాళ్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది.
పాదాలకు సాక్సులు ధరించడం వల్ల శరీరం వేడిగా మారుతుంది.
రాత్రంతా సాక్సు ధరించి పడుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది.
సాక్సులతో పడుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.