అరటి పండు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

అరటి పండును తింటే జీర్ణ సమస్యలు, మలబద్ధక సమస్యలు ఉండవు.

అరటి పండు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

అరటి పండు తింటే రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.

అరటిలో క్యాల్షియం, పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ బి, మెగ్నిషియం, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి.

శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అరటి పండు తింటే ప్రమాదం.

దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడేవారు అరటి పండును అస్సలు తినకండి

సైనస్ ఉన్నవారు అరటి పండును తింటే ఇబ్బందికి గురవుతారు.

ఊపిరి తిత్తుల్లో శ్లేష్మం ఉండే వారు కూడా అరటి పండును తినకండి.