డయాబెటీస్ ఉన్న వారు ఓట్స్ తింటే షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయి.
అధికంగా ఓట్స్ తినేవారు బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువ.
కొందరు ఓట్స్ తినడం వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లతో ఇబ్బంది పడతారు.
జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఓట్స్ తినకపోవడం మంచిది.
కిడ్నీ సమస్యలు ఉన్న వారు ఓట్స్ తక్కువగా తీసుకోకుంటే కిడ్నీ సమస్యలు మరింత పెరుగుతాయి.