ఆస్తమా రోగులు ధూమపానానికి దూరంగా ఉండండి. 

కాలుష్యం బారిన పడకుండా ఆస్తమా బాధితులు ఇంట్లోనే ఉండటం మంచిది. 

ఆస్తమా రోగులు బయటకు వెళ్లాలంటే కచ్చితంగా మాస్క్‌ను ధరించండి.

దుమ్ము, ధూళి, మట్టి రేణువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆస్తమా రోగులు అస్సలు ఉండొద్దు.

ఆస్తమా ఉన్నవారు ఎల్లప్పుడూ తమ వద్ద ఇన్‌హేలర్‌ను ఉంచుకోండి.

ఆస్తమా పేషెంట్లు మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి. 

ఆస్తమా రోగులు రోజూ 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవడం ఎంతో మంచిది.