దొండకాయతో ప్రయోజనాలు!

దొండకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతాయి. 

దొండకాయలోని పోషకాలు డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది. 

ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం రోగనిరోధకశక్తిని పెంచుతాయి. 

ఇందులో ఉండే ఫైబర్ జీర్ణసమస్యలు, మలబద్దకాన్ని తగ్గిస్తాయి.

పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.

బరువును అదుపులో ఉంచడంతో సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

శరీరంలోని క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో సహాయపడతాయి.